నట సింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా హిందూపురంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ప్రజలు, అభిమానుల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని తెలిపారు.
#nandamuribalakrishna #Vasundhara #padmabhushan #hindupur #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️